ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న 13 జిల్లాలను 28 జిల్లాలుగా పునర్విభజించిన అనంతరం స్థానిక సంస్థల సమగ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న 13 జిల్లాలను 28 జిల్లాలుగా పునర్విభజించిన అనంతరం స్థానిక సంస్థల సమగ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతుండటంతో ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యధికంగా 39 గ్రామీణ మండలాలతో వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ రాష్ట్రంలోనే అతిపెద్ద జడ్పీగా అవతరించింది.