అనకాపల్లిలో జనసేన పార్టీలోకి చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేనలోకి చేరిన మాజీ సర్పంచులు | general. అనకాపల్లి పట్టణం: అనకాపల్లిలో జనసేన పార్టీలోకి చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. బవులవాడకు చెందిన మజ్జి వెంకట అప్పారావు, మిషన్ కాడ తాజా మాజీ సర్పంచ్ యల్లపు వెంకట రమేష్, వెంకుపాలేనికి చెందిన రాపేటి నాగేశ్వరరావు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.