రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సీబీఐ అధికారులు శనివారం కృష్ణలంక పోలీసు స్టేషన్లో విచారణ కొనసాగించారు. స్టేషన్ పరిసరాలను, లాక్‌పలు, ఇన్స్పెక్టర్, ఎస్ఐల చాంబర్లు, సిబ్బంది కూర్చునే హాలు, రైటర్ క్యాబిన్‌ను వీడియో తీశారు. సాయికృష్ణ కేసులో రెండో రోజు విచారణనేడు ఇద్దరు నిందితుల ఇళ్లలో సోదాలువిజయవాడ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సీబీఐ అధికారులు శనివారం కృష్ణలంక పోలీసు స్టేషన్లో విచారణ కొనసాగించారు. స్టేషన్ పరిసరాలను, లాక్‌పలు, ఇన్స్పెక్టర్, ఎస్ఐల చాంబర్లు, సిబ్బంది కూర్చునే హాలు, రైటర్ క్యాబిన్‌ను వీడియో తీశారు.