పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లిన ఇద్దరు యువకుల్ని చెరువు పొట్టనపెట్టుకుంది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో చోటుచేసుకుంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లిన ఇద్దరు యువకుల్ని చెరువు పొట్టనపెట్టుకుంది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో చోటుచేసుకుంది. కొమరాడ, న్యూస్టుడే: పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లిన ఇద్దరు యువకుల్ని చెరువు పొట్టనపెట్టుకుంది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో చోటుచేసుకుంది. మార్కొండపుట్టికి చెందిన వృద్ధురాలు నారాయణమ్మ శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు.