ఈ-వేస్ట్‌గా పేర్కొంటున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేలా బృహత్తర కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా కార్యాచరణ రూపొందించింది. ఈ-వేస్ట్‌గా పేర్కొంటున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేలా బృహత్తర కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా కార్యాచరణ రూపొందించింది. ఈ-వేస్ట్‌గా పేర్కొంటున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేలా బృహత్తర కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా కార్యాచరణ రూపొందించింది.