శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూలపేట పోర్టులో 49 నుంచి 50 శాతం వాటా తీసుకోవడానికి విశాఖపట్నం పోర్టు ఆసక్తి చూపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూలపేట పోర్టులో 49 నుంచి 50 శాతం వాటా తీసుకోవడానికి విశాఖపట్నం పోర్టు ఆసక్తి చూపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూలపేట పోర్టులో 49 నుంచి 50 శాతం వాటా తీసుకోవడానికి విశాఖపట్నం పోర్టు ఆసక్తి చూపిస్తోంది. ఆ జిల్లాలో కొత్త పోర్టు ప్రతిపాదన వచ్చినప్పుడే సుమారు రూ.1,500 కోట్లు పెట్టుబడి పెడతామని విశాఖ పోర్టు యాజమాన్యం ప్రకటించింది.