విశాఖ మహా నగరంలో ఎన్నికల సందడి జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. జీవీఎంసీలోని పది జోన్లలో వార్డుల సంఖ్య 98 నుంచి 120కి చేరింది. విశాఖ మహా నగరంలో ఎన్నికల సందడి జోరందుకుంది. జీవీఎంసీలోని పది జోన్లలో వార్డుల సంఖ్య 98 నుంచి 120కి చేరింది. న్యూస్టుడే, కార్పొరేషన్, బృందం: విశాఖ మహా నగరంలో ఎన్నికల సందడి జోరందుకుంది. జీవీఎంసీలోని పది జోన్లలో వార్డుల సంఖ్య 98 నుంచి 120కి చేరింది. పునర్విభజన నేపథ్యంలో ఎంతో మందికి పోటీ చేసే అవకాశం దక్కింది.