హైదరాబాద్‌లోని హకీంపేటలో గల హుడా హైట్స్‌లో చదరపు గజానికి అప్సెట్ (కనీస) ధరను రూ.2 లక్షలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. వెయ్యి గజాలకు పైగా విస్తీర్ణం కలిగిన ప్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ నిర్ణయం కోకాపేట, మూసాపేట భూములు, బాచుపల్లి సహా పలు ప్రాంతాల్లోని ప్లాట్ల అమ్మకానికి నోటిఫికేషన్హైదరాబాద్ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని హకీంపేటలో గల హుడా హైట్స్‌లో చదరపు గజానికి అప్సెట్ (కనీస) ధరను రూ.2 లక్షలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. హుడా హైట్స్‌లో కోట్లు విలువ చేసే వెయ్యి చదరపు గజాలకు పైగా విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయించడానికి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.