సామాజిక మాధ్యమాల్లో జిల్లాలో విస్తరించి ఉన్న పర్యాటక అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల వీడియోలకు విశేష ఆదరణ లభిస్తోంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశేషాలను వివరిస్తూ పర్యాటకులను ఆకర్షించడం కోసం జిల్లా కలెక్టర్ హేమంత్ భోర్ఖడే ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు తీయించి జిల్లా కలెక్టర్ ములుగు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశేషాలను వివరిస్తూ పర్యాటకులను ఆకర్షించడం కోసం జిల్లా కలెక్టర్ హేమంత్ భోర్ఖడే ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు తీయించి జిల్లా కలెక్టర్ ములుగు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు.