ప్రస్తుత పరిస్థితిలో భూగర్భ జలాలను పొదుపుగా వాడుకోకుంటే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని జిల్లా సహాయ భూగర్భ జల విజ్ఞానవేత్త కె. కృష్ణకాంత్ అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి, భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితులు, వాటిని సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలపై ఆయన ‘న్యూస్టుడే’ తో ‘ముఖాముఖి’ లో పలు విషయాలను వివరించారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. పొదుపు లేకుంటే భవిష్యత్తు ప్రమాదకరమే | general.