ఆ పాఠశాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంది. కార్పొరెట్ విద్యా సంస్థలకు తీసిపోని రీతిన వెబ్సైట్ని రూపొందించుకుంది. పాఠశాల బాగోగులు, విద్యార్థుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి వెల్ఫేర్ ట్రస్టు నెలకొల్పడంలో ముందంజలో ఉన్న ఈ బడి... ఇప్పుడు వెబ్సైట్ను ప్రారంభించుకుని సత్తాచాటుతోంది. ఆ పాఠశాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంది. కార్పొరెట్ విద్యా సంస్థలకు తీసిపోని రీతిన వెబ్సైట్ని రూపొందించుకుంది. పాఠశాల బాగోగులు, విద్యార్థుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి వెల్ఫేర్ ట్రస్టు నెలకొల్పడంలో ముందంజలో ఉన్న ఈ బడి.