సేవాభావం కలిగిన యువకులందరూ ఒక్కటయ్యారు. రక్తదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన కన్నె రాజు, వరంగల్‌కు చెందిన కొత్తకొండ అరుణ్‌కుమార్‌లు మిత్రులు. రక్తదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన కన్నె రాజు, వరంగల్‌కు చెందిన కొత్తకొండ అరుణ్‌కుమార్‌లు మిత్రులు. నర్సంపేట, న్యూస్‌టుడే: సేవాభావం కలిగిన యువకులందరూ ఒక్కటయ్యారు. రక్తదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన కన్నె రాజు, వరంగల్‌కు చెందిన కొత్తకొండ అరుణ్‌కుమార్‌లు మిత్రులు.