తిరుపతి నగర కార్పొరేషన్లో ఎన్నికల కమిషన్ రెండవసారి అవకాశం కల్పించిన 18 డివిజన్లకు శనివారం 38 నామినేషన్లు దాఖలయ్యాయి.శుక్రవారం 59 నామినేషన్లు వచిన్చ విషయం తెలిసిందే. శనివారం దాఖలైన 38నామినేషన్లలో టీడీపీ ఒకటి, జనసేన పార్టీ ఒకటి, వైసీపీ 22, బీఎస్పీ 2, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి, ఇండిపెండెంట్లు 11 చొప్పున వున్నాయి. వైసీపీ 161ఎస్ఈసీ ఇచ్చిన గడువులో 97 దాఖలుతిరుపతి సెంట్రల్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర కార్పొరేషన్లో ఎన్నికల కమిషన్ రెండవసారి అవకాశం కల్పించిన 18 డివిజన్లకు శనివారం 38 నామినేషన్లు దాఖలయ్యాయి.శుక్రవారం 59 నామినేషన్లు వచిన్చ విషయం తెలిసిందే.