హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ బస్సులో డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందుకొన్న అధికారులు తనిఖీలు చేపట్టారు. స్లీపర్ బెర్త్‌ల కింద దాచివుంచిన నాలుగు ప్యాకెట్లలో డ్రగ్స్‌ను గుర్తించారు. ఈసందర్భంగా రూ.1.10కోట్ల విలువైన 1.13 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ బస్సులో డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందుకొన్న అధికారులు తనిఖీలు చేపట్టారు. స్లీపర్ బెర్త్‌ల కింద దాచివుంచిన నాలుగు ప్యాకెట్లలో డ్రగ్స్‌ను గుర్తించారు. ఈసందర్భంగా రూ.1.10కోట్ల విలువైన 1.13 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.