OCTOPUS Commandos Exhibition : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విజయవాడలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో అదిరిపోయే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. OCTOPUS Commandos Exhibition In Vijayawada : సాహసమే ఆయుధంగా, క్రమశిక్షణే బలంగా ప్రజల రక్షణే పరమావధిగా పనిచేసే ఆక్టోపస్ కమాండోలు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విజయవాడలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో అదిరిపోయే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అత్యాధునిక పరికరాలు కఠర శిక్షణతో ఉగ్రవాద ముప్పులను ఎదుర్కొనే వ్యూహాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.