ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విజయవాడ కార్పొరేషన్లో కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, రెబల్స్‌గా పోటీ చేస్తున్న ఏడుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే ఈ.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.సస్పెండైన వారిలో కాకొల్లు మహేంద్ర నాథ్ (బాబీ), దేవరపు మాల్యాద్రి, గెడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, చంద్రశేఖర్, కొమ్మినేని సురేశ్, మాదాల సత్యవతి ఉన్నారు.