visakhapatnam: ఆంధ్రప్రదేశ్లో సాగరతీర నగరమైన విశాఖపట్నం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నిత్యావసరాల ధరలు, స్థానిక సమస్యలు ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను పెట్టుబడులకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. సంబంధిత వార్తలుమరిన్ని24 Oct, 2026వైసీపీ అరాచకాలతోనే 11 సీట్లు..!