ఇక గోదావరి జిల్లాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొల్లపల్లి అమూల్య బరిలో నిలిచారు. ఈమె టీడీపీ రాజోలు ఇంచార్జిగా ఉండగా, ఆమె తండ్రి గొల్లపల్లి సూర్యరావు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొల్లపల్లి అమూల్య బరిలో నిలిచారు. ఈమె టీడీపీ రాజోలు ఇంచార్జిగా ఉండగా, ఆమె తండ్రి గొల్లపల్లి సూర్యరావు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.