దిశ, చైతన్యపురి : సరూర్నగర్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈనెల 24 ఉదయం సుమారు 8:35 గంటలకు డయల్ 100 ద్వారా సరూర్నగర్ పోలీసులకు సమాచారం అందగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చెరువులో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా మృతుడు 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నట్లు గుర్తించారు. తదుపరి దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతుడి కుడి చేతిపై సత్తమ్మ, జ్యోతి, ఇ.