హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలో అక్రమ నీటి దందాపై హైడ్రా (Hydraa) చర్యలు చేపట్టింది. Hyderabad: సున్నం చెరువు పరిధిలో అక్రమ బోర్లను తొలగిస్తున్న హైడ్రా | hydraa takes action on illegal water borewells. ఇక్కడి బస్తీ ఇళ్లలో కొంతమంది గుట్టుగా బోర్లు వేసి.. ట్యాంకర్ల ద్వారా ఇక్కడి నుంచి నీటి సరఫరా చేసి విక్రయిస్తున్నారు. దీంతో ఆ వాటర్ మాఫియాపై హైడ్రా చర్యలు చేపట్టింది. అక్రమంగా వేసిన బోర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ వార్త చదివారా: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.