ప్రస్తుతం నగర జీవనశైలిలో వీధులు, రోడ్ల పక్కన ఉండే ఫాస్ట్ఫుడ్ సెంటర్ల, ఇతర ఆహార పదార్థాలను లొట్టలేసుకుని తినే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం నగర జీవనశైలిలో వీధులు, రోడ్ల పక్కన ఉండే ఫాస్ట్ఫుడ్ సెంటర్ల, ఇతర ఆహార పదార్థాలను లొట్టలేసుకుని తినే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. హైదరాబాద్: ప్రస్తుతం నగర జీవనశైలిలో వీధులు, రోడ్ల పక్కన ఉండే ఫాస్ట్ఫుడ్ సెంటర్ల, ఇతర ఆహార పదార్థాలను లొట్టలేసుకుని తినే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. పిల్లల చదువులో బిజీగా ఉండడం, అమ్మా, నాన్న ఇద్దరు ఉద్యోగాలతో తీరిక లేకపోవడం ఒక కారణమైతే..