పాట ప్రజల్ని కదిలిస్తుంది... అన్ని వర్గాలను ఆలోచింపజేస్తుంది. ఈ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తాము చెప్పాలనుకున్న విషయాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా పాటలుగా రూపొందించి ప్రజల్లోకి పంపుతున్నారు. ఈ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తాము చెప్పాలనుకున్న విషయాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా పాటలుగా రూపొందించి ప్రజల్లోకి పంపుతున్నారు పాటగా వినిపిస్తాం మా మాట | general. నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే : పాట ప్రజల్ని కదిలిస్తుంది... ఈ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తాము చెప్పాలనుకున్న విషయాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా పాటలుగా రూపొందించి ప్రజల్లోకి పంపుతున్నారు. ఆ గీతాలను వీధుల్లో మైకుల ద్వారా హోరెత్తిస్తున్నారు.