స్థానిక ఫార్మా సిటీలోని అరబిందో పరిశ్రమ యూనిట్-15లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రొడక్షన్ బ్లాక్‌లో కంప్రెషర్ మెషిన్‌ను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌తో శుభ్రం చేస్తుండగా స్టాటిక్ ఛార్జ్ ఏర్పడి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అంతా సురక్షితంగా బయటపడడంతో ఊపరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఫార్మా సిటీ 15వ యూనిట్లో మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగభయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులుఅంతా క్షేమంగా ఉండడంతో ఊరటపరవాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఫార్మా సిటీలోని అరబిందో పరిశ్రమ యూనిట్-15లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.