స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రచారాలకు సంబంధించి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్లు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ప్రచార అనుమతులకు సింగిల్ విండో విధానం | general. గుంటూరు కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రచారాలకు సంబంధించి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్లు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నగరంలో ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలు పర్యవేక్షిస్తున్నాయన్నారు.