తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ తల్లి హైదరాబాద్‌లోని దవాఖానకు అంబులెన్స్‌లో వెళ్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. సోన్ ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మరో ఐదుగురికి గాయాలు సోన్, అక్టోబర్ 23 : తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ తల్లి హైదరాబాద్‌లోని దవాఖానకు అంబులెన్స్‌లో వెళ్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. సోన్ ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడకు చెంది న మెస్రం సరస్వతి (22) అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నది.