విశాఖ జిల్లా భీమిలిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ ఆదేశాలతో శుక్రవారం భీమిలిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. విశాఖ జిల్లా భీమిలిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ ఆదేశాలతో శుక్రవారం భీమిలిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ | general. భీమిలి: విశాఖ జిల్లా భీమిలిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ ఆదేశాలతో శుక్రవారం భీమిలిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.