YSRCP leader Ambati Rambabu reaches a truce with a TDP candidate during Guntur Corporation elections amid reports of poll-related violence and political tensions. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో హింస నేపథ్యంలో.. వైసీపీ నేత అంబటి రాంబాబు.. స్థానిక టీడీపీ అభ్యర్ధితో ఎలాంటి దాడులు చేసుకోవద్దని డీల్ కుదుర్చుకున్నారు. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్య నామినేషన్ల అడ్డగింతలు, దాడులు, నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.