ప్రేమ పేరిట వేధింపులతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా దామెర మండలంలో జరిగింది. దామెర: ప్రేమ పేరిట వేధింపులతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా దామెర మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) పీజీ విద్యను పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు జీడిమెట్ల శ్రీధర్ ప్రేమ పేరిట స్నేహను నిత్యం వేధించేవాడు. యువతి ఆ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపడంతో..