Praveen Prakash has stepped into the Vijayawada mayoral election fray in support of AB Venkateswara Rao, who is contesting for the mayors post. విజయ వాడ మేయర్ గా బరిలో నిలిచిన ఏబీ వెంకటేశ్వర రావుకు మద్దతుగా మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్. స్థానిక ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. ఇప్పుడు విజయవాడ మేయర్ ఎన్నిక ఆసక్తిగా మారుతోంది. అక్కడ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు సీటు కేటాయించారు.