విజయవాడ పటమట డొంక రోడ్డులో వాటర్ బాటిల్ దొంగిలించడానికి ప్రయత్నించాడనే అనుమానంతో మాస సాయికుమార్ అనే యువకుడిని పాన్ షాప్ యజమాని రవిశంకర్, అయ్యప్ప, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్‌లు కర్రలతో, పిడిగుద్దులతో రెండు గంటల పాటు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. విజయవాడ పటమట డొంక రోడ్డులో వాటర్ బాటిల్ దొంగిలించడానికి ప్రయత్నించాడనే అనుమానంతో మాస సాయికుమార్ అనే యువకుడిని పాన్ షాప్ యజమాని రవిశంకర్, అయ్యప్ప, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్‌లు కర్రలతో, పిడిగుద్దులతో రెండు గంటల పాటు.