విశాఖపట్నం(Visakhapatnam) బీచ్‌రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. Visakha News: Cctv విజువల్స్: బీచ్‌రోడ్డుపై కారు బీభత్సం.. | car causes havoc on beach road one person in critical condition. Visakha News: Cctv విజువల్స్: బీచ్‌రోడ్డుపై కారు బీభత్సం.. విశాఖపట్నం (Visakhapatnam) బీచ్‌రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. దీంతో ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బిర్యానీ కొనుగోలు చేసేందుకు వాహనదారులు రోడ్డు పక్కన ఆగిన సమయంలో వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ వీడియో చూశారా: భవానీ భక్తులను బలిగొన్న డ్రైవర్ నిర్లక్ష్యం..