హైదరాబాద్లోని ఐసీసీసీ (ICCC) వేదికగా దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ (SRPCC) సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ఐసీసీసీ (ICCC) వేదికగా దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ (SRPCC) సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ హై-లెవల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ సాధించిన విజయాలు, భద్రతాపరమైన ముందడుగులు, భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..