చూస్తుండగానే దీపావళి పండుగ వచ్చేసింది. నవంబర్ 8 ఆదివారం రోజున ఈ పండుగను ప్రతి ఒక్కరూ అంగరంగ వైభంగా జరుపుకోనున్నారు. ఇక ఈ సమయంలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన పన్నెండు రాశులపై ప్రతి కూల సానుకూల ప్రభావం పడనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. 2026లో దీపావళి ఆది వారం రోజు వచ్చింది. అయితే సూర్య భగవానుడికి చెందిన రోజున దీపావళి అమావాస్య, పండుగ రానుండటంతో నాలుగు రాశులపై లక్ష్మీదేవి, సూర్యుడి చల్లని చూపు ఉండ నుంది. దీని వలన వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.