నవంబర్ నెల చాలా ప్రత్యేకమైన నెల. ఈ మాసంలో దీపావళి పండుగ, కార్తీక పౌర్ణమి మాత్రమే కాకుండా చాలా గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా గ్రహాల కలయికల వలన రాజయోగాలు ఏర్పడనున్నాయి. బుధాదిత్య రాజయోగం, శుక్రాధిత్య రాజయోగం , త్రిగ్రాహి రాజయోగం. ఇలా అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అయితే కొన్ని గ్రహాల సంచారం, కలయికల వలన నాలుగు రాశుల వారు దీపావళి పండుగ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. కాగా ఈ దీపావళి పండుగ నుంచి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.