Sunil Gavaskar on Shubman Gill Captaincy: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ఓ ప్రయోగంపై చర్చ జరుగుతోంది. కేవలం 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఓ దశలో 39/3తో కష్టాల్లో పడింది. స్టార్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత 47 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా అక్షర్ పటేల్ కూడా ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కంటే ముందుగా.