Congress Donations Fall 75%: దేశంలోని అత్యంత పురాతన రాజకీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్కు వచ్చే విరాళాలు భారీగా తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువగా వచ్చిన మొత్తం విరాళాలు రూ.130.7 కోట్లకు పరిమితమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.517.4 కోట్లతో పోలిస్తే ఏకంగా 75 శాతం తగ్గుదల నమోదైంది. అంటే గత ఏడాదితో పోలిస్తే కాంగ్రెస్కు వచ్చిన విరాళాలు దాదాపు నాలుగో వంతుకు పడిపోయాయి. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సమర్పించిన 2025-26.