Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం సాధించగా.. ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం టీడీపీ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 12 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఐదు స్థానాలు కైవసం చేసుకోగా.. టీడీపీ నాలుగు, జనసేన రెండు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇక 101 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 41 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా.. వైసీపీ 40 స్థానాలతో.