LK Advani Enters 100th Year: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 99వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఆదివారం (నవంబర్ 8)తో 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన అద్వానీ రాజకీయ ప్రస్థానం, దేశానికి ఆయన చేసిన సేవలను మోడీ కొనియాడారు. బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, తరతరాల పార్టీ కార్యకర్తలను ఆయన.