Allu Arjun Raaka Shooting Update: ‘పుష్ప 2’ తర్వాత ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ ప్రాజెక్ట్‌కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న బన్నీ.. ఎక్కువ శాతం చిత్రీకరణ ముంబైలో జరుగుతుండటంతో హైదరాబాద్ టు బాంబే మధ్య తరచూ ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో బన్నీ విమానాశ్రయంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ ప్రయాణాల హడావుడి నుంచి బన్నీకి.