YCP Wins Alluri ZP Chairperson Post: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో గెలుపొందగా.. సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు అవసరం లేకుండానే జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ ఖాతాలో పడనుంది. అయితే మాజీ ఎంపీ మాధవి, మాజీ జెడ్పీ.