Karthi and Suriya Waiting for Lokesh Kanagaraj: ‘కూలీ’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో లోకేశ్ కనగరాజ్‌కు రజనీకాంత్ మరో అవకాశం ఇవ్వలేదేమో తెలియదు కానీ.. హీరో కార్తీ మాత్రం లోకి పనితనంపై భారీ నమ్మకంతో ఉన్నారు. ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్స్ కోసం కార్తీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం ప్రస్తుతం హీరోగా, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు మొదలవుతాయనే దానిపై స్పష్టత రావడం.