Warangal: వరంగల్‌లోని ఉర్సు ప్రాంతంలో సరైన అర్హతల్లేకుండా అల్లోపతి ప్రాక్టీస్ చేస్తున్న నాలుగు అక్రమ క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయించింది. వరంగల్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, సరైన వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతూ అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్న వారిపై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (TGMC) కఠిన చర్యలు చేపట్టింది.తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు చెందిన డాక్టర్ కె.యు.ఎన్. అన్వర్ మియాలతో కూడిన తనిఖీ బృందం వరంగల్‌లోని ఉర్సు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో నాలుగు అక్రమ వైద్య కేంద్రాలను గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.గుర్తించిన అక్రమ కేంద్రాలు :1.