దీపావళి పండుగ వచ్చేసింది. ఇక ఈ ఫెస్టివల్ అంటే కేవలం దీపాలు, టపాసులే కాదండోయ్.. చాలా మంది బహుముతుల ఇస్తుంటారు. మీఠాయి పంచిపెడుతుంటారు. అయితే ఈ పండుగ సమయంలో చాలా మంది తమకు ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడం సహజం. అయితే ఈ సమయంలో కొన్ని రకాల బహుమతులను ఇవ్వకూడదంట. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, దీపావళి పండుగ సమయంలో ఈ రకమైన గిఫ్టులు ఇవ్వడం వలన అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.