Bhogi Pre-Release Event Cancelled: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఊహించని న్యూస్ వైరల్ అవుతోంది. మరికొద్ది సేపట్లో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుక అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా రద్దయింది. రిలీజ్ ముంగిట సర్వం సిద్ధమై, ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో శర్వా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న.