రకుల్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి, ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఆఫర్స్ లేక, హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా, కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్రపడిన రకుల్‌ను ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ఆదుకుంటుంది అనుకుంటే, అది అంతంత మాత్రంగానే ఆడింది. కళకళలాడిన రకుల్ తెలుగు కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకటా రెండా? వరుసగా ఫ్లాప్‌ల మీద.