కమల్ హాసన్ మరోసారి తన కొత్త చిత్రంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన ప్రకటించిన తాజా సినిమా టైటిల్ ‘సందియర్’ అని ఉండటంతో వివాదాలు ముసురుకున్నాయి. ఈ టైటిల్ ఆయన గతంలో కూడా వాడాలని ప్రయత్నించి, తర్వాత విరమించుకున్నారు. ఈ విషయంపై ఇప్పుడు చిత్ర వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన తర్వాత, ‘భారతీయుడు 2’, ‘తగ్ లైఫ్’ వంటి చిత్రాలతో నిరాశపరిచారు. దీని తర్వాత, ఆయన యువ.