‘ఆదర్శ కుటుంబం’ అని ఫ్యామిలీ టైటిల్ పెట్టినా, ఇందులో ఐటెం సాంగ్‌కు స్పేస్ లేకపోయినా గురూజీ తీసుకున్నాడు. హీరోయిన్గా, ఐటెం గర్ల్‌గా ఫేడ్ అవుట్ అయిన డింపుల్ హయాతికి ఐటెం సాంగ్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే మన సీనియర్ స్టార్స్ హిందీ బోల్డ్ బ్యూటీస్నే రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆడిపాడగా, బాలయ్య కూడా బాలీవుడ్ ఐటెం గర్లే కావాలంటున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న.