Ranbir Kapoor: కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు కొడుతున్న టైంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఊహించని బాంబు పేల్చారు. త్వరలోనే నటనకు గుడ్‌బై చెప్పేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. నితేశ్ తివారి భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరో.. యాక్టర్‌గా తాను స్క్రీన్‌పై కనిపించేది ఇంకో పదేళ్లు మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత నటనకు పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టి,.