తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 2 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు. బుధవారం హుండీ ఆదాయం: రూ.3.63 కోట్లుగురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 65,218తలనీలాలు సమర్పించినవారు: 20,213ఈ వార్తలు కూడా చదవండి:ఆ వార్డుల్లో రీపోలింగ్‌కు ఆదేశించలేంగ్రీన్ క్రాకర్స్‌నే వినియోగించండి: పీసీబీRead Latest AP News And Telangana News And International News And Telugu News.