Hero Xtreme 125R Stealth Edition Launched: భారత మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp కొత్త Hero Xtreme 125R Stealth Editionను లాంచ్ చేసింది. ఆధునిక టెక్నాలజీ, స్పోర్టీ డిజైన్, మెరుగైన భద్రతా ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ కోరుకునే రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించారు. ఈ బైక్‌లో అత్యాధునిక 4.2 అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ అందించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది..